‘సాక్షి’ – నాలుగు కోట్ల ఏళ్ళట .. మరో ఏడు తరాలట ..
గ్రహతాకిడితో భూమిపై జీవ వినాశనం
ఈరోజు ’సాక్షి‘ వార్త.. * నాలుగు కోట్ల ఏళ్ల తర్వాత బుధగ్రహం లేదా అంగారకుడు భూమిని
ఢీకొంటే మహావినాశనం తప్పదు.
మనం మన తర్వాత మరో ఏడు తరాలకు ఇబ్బంది లేదన్నది వార్త…
తరానికి 25 ఏళ్ల వంతున వేసుకున్నా మన తర్వాత 16 లక్షల తరాల వరకు ఇబ్బంది వుండదు.
త్వరలోనే ’సాక్షి’ బాలారిష్టాలను అధిగమిస్తుందని ఆశిద్దాం.. ఆశించటంలో తప్పు లేదు కదా…
1 comment so far
Leave a reply

Very nicely told. Most of the technical news are copied from http://www.physorg.com. If there is a news about something, you can see later (say two days ) in Sakshi & Eenadu. Day by day both are ready to loose the primary values.