హెరిటేజి ఫ్రెష్ ధరలు చిన్న పట్టణాలవాళ్ళకీ పల్లెటూరివాళ్లకి “ఎట్టెట్టా?” అనిపించొచ్చు. కాని హైదరాబాదు జనానికి మాత్రం అబ్బురమనిపించవు. ఇక్కడ దుకాణాల అద్దెలూ అడ్వాన్సులూ ఎంత వీరబాదుడో అర్థమైనప్పుడు. అదీగాక సరుకుల రవాణాఖర్చులూ, ఉద్యోగుల జీతాలూ, పన్నులూ, కూరగాయలు చెడిపోకుండా రిఫ్రిజిరేషనూ - అన్నీ గమనంలో ఉంచుకుంటే హెరిటేజి ధరలు న్యాయమైనవే ననిపిస్తుంది. రోడ్డుపక్కన దుమ్ములో ఈగల మధ్య కంపుగొట్టే గోతాము మీద చచ్చులూ పుచ్చులూ అన్నీ ఆరబోసి చవగ్గా అమ్మడానికిన్నీ రక్షిత పరిస్థితుల్లో నాణ్యమైన సరుకమ్మడానికిన్నీ తేడా లేదా ? అంతగా ఇష్టంలేనివాళ్ళని రోడ్డు పక్కనే కొనుక్కోమనండి. నాయుడుగారొచ్చి ఏమీ పోట్లాడడు గదా ! నాయుడుగారి ధరలు సరసమైనవి కాకపోతే జనమే కొనడం మానేస్తారు. నాయుడుగారే దుకాణం మూసుకునిపోతారు. మంచిదే గదా ! సాక్షిక్కావాల్సినదీ అదే గదా !
ఇదొక్కటే కాదు, తెలుగు దినపత్రికల్ని 2 రూపాయలకే ఇవ్వాలంటూ ఉద్యమం మొదలుపెట్టాడు సాక్షిగాడు. వాళ్ళతో చెప్పాలనిపిస్తుంది. “అయ్యా ! మీలాగా అందరూ జనాన్నీ ప్రభుత్వాన్నీ అతితక్కువకాలంలో దోచి రు.600 కోట్లతో పత్రికలు పెట్టలేరు కదా ! ఎలా ఇస్తారు 2 రూపాయలకి ? మీరు మాత్రం ? అధికారంలో ఉన్నంతకాలమే ఇవ్వగలరు. ఆ తరువాత రాజెవడో రెడ్డెవడో ?” అని !
నేను కాంగ్రెస్ సానుభూతిపరుణ్ణి కాకపోయినా సాక్షి తెప్పిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతివారికీ ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ! కాని అది ఏమీ బాలేదు. వార్తలేమో వైయెస్ భజన. వ్యాసాలేమో ఆడవాళ్ళని సోపెయ్యడం. అనుబంధాలేమో యూత్ మార్కెట్ ని capture చెయ్యాలని బూతుబొమ్మలూ…ఎన్ని అవకరాలున్నా ఈనాడే కొంతలో కొంత నయం. (ఆడవాళ్ళని సోపేసే కార్యక్రమంలో వాడూ వీడూ ఒకటేననుకోండి)
nkbetappa on
ఏప్రియల్ 29, 2008
It is good
phani on
ఏప్రియల్ 29, 2008
correct ga chepparu, mandi daggara dobbina sommu aithe aayanalaage ‘athi’ thakkuva dharaku ivvachchu. aina aayana evarvu inthaku ammaali ani cheppaadaaniki, aa rate ku ishtam unnavaalu konukkuntaaru.Oka peda vaadu velli aa super market lo konukkodu kada.
సాధు on
ఏప్రియల్ 30, 2008
ఇదేమి ఉద్యమమండీ బాబూ, వాళ్ళు 2 రూపాయలకు ఇస్తే అందరూ అదే రేటుకి ఇవ్వాలా? ఇంగ్లీష్ పేపర్లు ఇచ్చినట్లు వాళ్ళు కూడా ఒక్క రూపాయికే లేకపొతే ఉచితంగా ఇవ్వచ్చుగా.
రేటు కొంచెం ఎక్కువ ఉన్నా హెరిటేజ్ ఫ్రెష్ లో కూరగాయలు మంచి క్వాలిటీ ఉంటాయండి, రిలయన్స్ ఫ్రెష్ లాంటి మిగిలిన వాటితో పొలిస్తే.
సాధు
రాజు on
ఏప్రియల్ 30, 2008
నేను తాడేపల్లివారితో ఏకీభవిస్తున్నాను. సాక్షీ పత్రికవారికి అది తప్పనిపిస్తే ముఖ్యమంత్రిగారితో చెప్పి దీనికీ ఏ ఇందిరమ్మ పథకమో ప్రకటిస్తే బాగుంటుంది కదా. కొన్న ధరకే అమ్మవచ్చు. వినియోగదారులు కూడా సంతోషిస్తారు.