పెద్దజీయర్ స్వామికి 60 లక్షలు..చిన్న స్వామివారికి 40 లక్షలు.. పై వ్యాఖ్యలు:

రాసినది: అబ్రకదబ్ర
జమదగ్నీ,

ఏదో ఒక రకమైన లాభం కోసం (ఉచిత చదువు, ఉద్యోగం, మొ.) క్రైస్తవం పుచ్చుకున్నా ఆచరణలో హిందువులుగానే కొనసాగుతున్నవాళ్లు ఎందరో తెలుసు నాకు. అటువంటివారివి బలవంతపు కన్వర్షన్స్ అనుకుంటే అది మీ అమాయకత్వమే. హిందూ సంస్థలు చేసే ఆరోపణలు పేపర్లలో చదివి ఊరికే ఆవేశపడకుండా నిజానిజాలేమిటో తెలుసుకుని మాట్లాడండి. దేశవ్యాప్తంగా ఏటేటా మిషనరీ కాలేజీల్లో చదువుకుని బయటికొస్తున్న లక్షలాదిమంది విద్యార్ధుల్లో ఎందరు క్రైస్తవులుగా మారుతున్నారు? ఏదో ఆశ చూపించింతమాత్రాన మతం మార్చేసుకునే పిచ్చివాళ్లు మీరనుకున్నంత ఎక్కువమంది లేరీ దేశంలో. అలా మారిన వాళ్లకి తితిదేనో మరే హిందూ పధర్మ పరిరక్షణ  పీఠాన్నో వేరే ఆశేదన్నా చూపించి మళ్లీ హిందువులుగా మార్చమనండి మరి. ఎవరొద్దన్నారు?

చర్చ పూర్తిగా పక్కదారి పట్టినట్లుంది. నేనీ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను.

రాసినది: Jamadagni
Wow.. this is a news for me to know that 80% of the charity work is being done only with the help of the missionaries. Everyone would really appreciate if the missionaries can do that help after stopping conversion. (By stopping the magnificient preaching that the Hindu gods are bad and Christian god is great).

BTW.. For your all kind information.. i am not a reilgious fanatic… but i cannot just keep quiet when somone talks bad about hinduism.

Thanks a ton for criticizing the Swamijis…… You are entitled to criticize your own hindu saints and praise the Christians… Wow……

రాసినది: అబ్రకదబ్ర
జమదగ్ని గారి మొదటి వ్యాఖ్యని చదవకుండానే నేను నా వ్యాఖ్యలో కేథలిక్ మిషనరీస్ ప్రస్తావన తెచ్చాను. మొదటే అది చదివి ఉన్నట్లయితే నా వ్యాఖ్య మరింత వివరంగా ఉండేదేమో. ఆ పని ఇప్పుడు చేయదలుచుకున్నాను.

ఇంతకు ముందే నేను చెప్పినట్లు జియ్యర్లు, బాబాలు, భాజపాలు కాపాడవలసినంత బలహీనంగా లేదు హైందవం. శతాబ్దాలపాటు జరిగిన విదేశీ దండయాత్రల చరిత్రనోసారి చూస్తే తెలుస్తుంది ఆ సత్యం. క్రైస్తవం, ఇస్లాం అడుగు పెట్టిన దేశాలన్నిటిలోనూ ఇతర మతాలు రూపుమాసిపోయాయి – ఒక్క మనదేశంలో తప్ప. హిందూత్వ పునాదులంత బలంగా ఉన్నాయిక్కడ. హిందూత్వం గురించి అంతా తెలుసని విర్రవీగేవారికేమి తెలుసు అసలైన హిందూత్వమంటే ఏమిటో? హైందవమో మతం కాదు – అదో జీవన విధానం. మనదేశంలో పల్లెటూరి జనాలని నీదే మతమని అడిగితే వాళ్లు చెప్పేది ‘నా సామి శివుడు’, ‘మా దేవుడు ఆంజనేయుడు’ లేదా ‘మేం కిట్టయ్యని కొలుత్తాం’ అనే కానీ ‘నేను హిందువుని’ అని కాదు. నిజమైన హిందూత్వ పరిరక్షకులు వాళ్లు. ఈ దేశంలో పుట్టిన ఏ మతస్థుడయినా హిందువే. ముక్కోటిదేవతలున్న హిందూత్వం బుద్ధుడు, జీసస్, అల్లాలను కూడా వారిలో ఒకరుగా భావించి తనలో కలిపేసుకోవటంలోనే ఉంది  దాని విశిష్టత. నమ్మకపోతే గుంటూరు కాలే మస్తాన్ షా వలియా దర్గా ఉరుసులో కానీ, గుణదల మేరీమాత తిరునాళ్లలో కానీ భక్తిపారవశ్యంతో చిందులుతొక్కే వేలాది  హిందువులనడగండి.

రాసినది: tiyyanitenugu
సాల్మన్ గారూ…నమస్కారం..

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

అప్పటికీ,కొంత ఘాటైన పదజాలాన్ని కత్తిరించిన తర్వాతే జమదగ్ని గారి వ్యాఖ్యను ఆమోదించాను.

ఆ వ్యాఖ్య మీకు ఇబ్బందికరంగా వుంటే తెలియచేయండి,తొలగిస్తాను.

జమదగ్ని గారి వ్యాఖ్య మిమ్మల్ని నొప్పించినప్పటికీ మీ ప్రతివ్యాఖ్య మీ హుందాని ప్రతిబింబిస్తోంది.ఈ సందర్భంగా జీసస్ చివరి మాటలు గుర్తొస్తున్నాయి..

‘Father, forgive them, for they know not what they do’

– సత్యనారాయణ శర్మ.

రాసినది: solo
జమదగ్ని గారు కొంచెం కీబోర్డుని, వేళ్ళని కాస్త సున్నితంగా వాడితే బావుంటుంది. ఘాటుగా, మొరటుగా ఉన్న మీ పదజాలం చూసి నేను ఈ వ్యాఖ్య వ్రాయాల్సి వస్తోంది.౯౦% ధార్మిక కార్యక్రమాలు మన దేశంలో క్రైస్తవ సంస్థల ద్వారానే సాగుతున్నాయనేది ఎవ్వరూ కాదనలేని నిజం. మనలో ఎంత మంది ఒక అనాథ శరణాలయాన్ని గానీ, కుష్ట రోగ కేంద్రాన్ని గానీ చూసి ఉంటాం? గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు నడుపుతున్న బళ్ళలో చదువుకున్నవారే. వాళ్ళని దూషించడం ఏరు దాటగానే తెప్ప తగలేయడం కాదా!  మీకు అంతగా ఒక మంచి పని చేయాలని ఉంటే, ఆ ధనాన్ని ఎలా ఉపయోగపరచవచ్చో స్వామీజీలకు సెలవివ్వండి. అంతే గానీ వ్యర్థ సంభాషణలతో కాలయాపన అనవసరం.

రాసినది: Jamadagni
Entandi andaroo ilaa maatlaadathaaru. Asalu meelo evarainaa news correct gaa choosaara?? FYI……That money is not being given to them as salary,

Hindu Dharma Prachaaraniki ivvabaduthunnadi ( Matha prachaaram koraku kooda kaadu)

Ante vaari ajamaayishilo Hindu dharma pari rakshanaardham cheyya valasina konni karya kramaalu nirdesinchi daanikoraku ivva baduthunna dabbu adi.  Ante kaani JEETHAALU kaadu.

Please listen to the complete version of the news before you guyz get jealous of their so-called SALARIES..

రాసినది: రమేశ్
మీ అభిప్రాయంతోఏకీభవిస్తున్నాను.

రాసినది: చక్రవర్తి
ఇదేదో బాగుందే.. ఏటా కష్ట పడ్డా నాలుగు లక్షలు రావాలంటే.. తలప్రాణం తోకకొస్తోంది.. ఎంచక్కా కాళ్ళు ముడుచుకుని కూర్చుని .. ’మీరు అది పీకండీ.. మీరు ఇది పీకండో.. ’ అని నలుగురికి చెప్పేస్తే పోతుంది కదా..

అయినా సన్యాసుల కెందుకండీ ఈ జీతాలు.. ఏం .. మూట కట్టుకు పోతారా..

అందుకే అన్నారు, పరులకు చెప్పడానికే ఉన్నాయి నీతులు అని.

రాసినది: రవి వైజాసత్య
జియ్యరుస్వామి అవ్వటానికి కోర్సు ఏమైనా ఉంటే శెలవిచ్చి పుణ్యం కట్టుకోగలరు

రాసినది: అబ్రకదబ్ర
వికటకవిగారూ,

అందరు ఉద్యోగులున్న తితిదే ఉపయోగపడే పనులు ఏమి చేస్తుందనేది నా ప్రశ్న. ధార్మిక కార్యక్రమాలగురించి నేను అడగటం లేదు. నేను కేథలిక్ మిషనరీస్ తో పోలిక ఎందుకు తెచ్చానంటే, మన దేశంలోని ఏ ప్రముఖ నగరాన్నీ, పట్టణాన్నీ తీసుకున్నా అందులోని పేరున్న కళాశాలలు, ఆసుపత్రులు వీరివే అయి ఉంటాయి. హైదరాబాద్ నే తీసుకుంటే లయోలా అకాడెమీ, సెయింట్ ఆన్స్ కాలేజ్, సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ లాంటివి ఉన్నాయి. ఆ మధ్య ఇండియా టుడే దేశంలోని పది అత్యుత్తమ కళాశాలల పేర్లు ప్రచురిస్తే అందులో మొదటి అయిదూ వీళ్లవే ఉన్నాయి (St Stephens – New Delhi, St Xavier’s – Bombay, St Xavier’s – Calcutta, Loyola – Madras, St Joseph’s – Trichi). దేశానికెందరో ఆణి ముత్యాలనందించాయీ సంస్థలు. పర మతానికి చెందిన సంస్థలు దేశానికీరకంగా సేవ చేస్తుంటే, భారతీయత, హిందూత్వం గురించి ఎప్పుడూ చెప్పే తితిదే వీళ్లతో పోలిస్తే చేస్తున్నదేమిటనేది నా ప్రశ్న. నాకయితే తితిదే కల్యాణమంటపాలే కనిపించాయి ఎక్కడ చూసినా. కనీసం అవన్నా పేదలకు ఉచితంగా వాడుకోటానికిస్తారా?