ఐ.ఐ.టి- జె.ఇ.ఇ 2008 మొదటి రెండు ర్యాంకులు శ్రీచైతన్యవా ? లేక బన్సాల్-కోట విద్యార్ధులవా?

ఐ.ఐ.టి- జె.ఇ.ఇ 2008 మొదటి రెండు ర్యాంకులు శ్రీచైతన్యవా ? లేక బన్సాల్-కోట విద్యార్ధులవా ?

ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా-1 వ ర్యాంకు,ఆల్ ఇండియా-2 వ ర్యాంకు మా క్లాస్ రూం శిక్షణ విద్యార్ధులవని బన్సాల్-కోట ప్రకటించింది.

   అవే ర్యాంకులు మావేనని శ్రీచైతన్య ప్రకటన…

 

ఇకపోతే ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా-3వ ర్యాంకు,4వ ర్యాంకులు తమ క్లాస్ రూం విద్యార్ధులవని నారాయణ విద్యాసంస్థలు ప్రకటించాయి..

2 comments so far

  1. sumanth on

    hi it is true

  2. sumanth on

    ya there many confusions in iit ranks it is money mind colleges drama


Leave a reply