ఈ సంవత్సరం మీ దృష్టిలో హిట్టయిన తెలుగు సినిమాలు..
ఈ సంవత్సరం మీ దృష్టిలో హిట్టయిన తెలుగు సినిమాలు..
౧. …………………….
౨. …………………….
౩. …………………….
౪. …………………….
౫. …………………….
౬. …………………….
౭. …………………….
౮. …………………….
౯. …………………….
౧౦. …………………….
5 comments so far
Leave a reply
హిట్, ఫ్లాపుల సంగతి అటుంచితే ‘గమ్యం’ నాకు బాగా నచ్చిన సినిమా. ఎట్టకేలకు తెలుగులో ఓ ప్రయోజనాత్మక సినిమా వ్యాపార విలువలు మిస్ కాకుండా తీశారు. సుగర్ కోటెడ్ పిల్ లాగా.
Chala creative ga tamasha ga
naaku kooda
evaremaukunna
ee samvatsaram Okka cinema kooda baaledu
gamyam maatram adurs
naaku baaga nachina cinema
parugu it is average
all pictures are average
chatta cinemalu chetta actorlu
chala mandi vastunnaru
telugu industry
do not allow
such actors
skilled actors are useful
గమ్యం, పరుగు మర్యాదపూర్వకమైన చిత్రాలు. ప్రేక్షకుడ్ని మరీ అవమానించకుండా తాము చెప్పాల్సింది చెప్పడానికి ప్రయత్నించిన చిత్రాలు ఇవి.