ఒక చక్కని తెలుగు పాట… పై వ్యాఖ్యలు:

రాసినది: satyanarayana
very good song pl inclucate the importance of mother and father to the young generation mor and more.

రాసినది: Purnima
Thanks for introducing a nice song. Please do post more, if possible!!

రాసినది: కె.మహేష్ కుమార్
మంచి పాట.లలిత సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న రామాచారి గారు అభినందనీయులు. తెలుగులో సినీగీతాల హోరు పెరిగిన తరువాత, సంగీతమంటే  సినిమా పాటే అన్న అపోహ కలిగేట్టుగా తయారయ్యింది.

కన్నడ దేశంలొ ఇప్పటికీ ‘భావ గీతే’ అని లలిత సంగీతం చాలా గౌరవ ప్రదమైన స్థానంలో ఉంది. తెలుగులో కొన్ని ఘంటసాల గారి పాటలు మినహా పాప్యులరైన లలైత గీతాలు తక్కువే.

బహుశా ఎవరూ వినని సమయంలో రేడియో లో, చూసినా (వినినా) భరించలేని విధంగా దూరదర్శన్ వీటిని ప్రసారం చేస్తూ లలిత సంగీతానికి అన్యాయం చేస్తున్నారేగానీ, ప్రజలకు దగ్గర చెయ్యడంలో విఫలమైయ్యారని నా నమ్మకం.

http://www.parnashaala.blogspot.com