చిన్ననాటి కలలు రావాలంటే…..
చిన్ననాటి కలలు రావాలంటే…..
పడుకునేటప్పుడు,కుడివైపుకి తిరిగి కాళ్ళు బాగా దగ్గరకు ముడుచుకొని పడుకొని ప్రయత్నంచండి..
యాదృచ్చికంగా నేనీ మధ్య ఈ భంగిమలో పడుకొని ప్రయత్నిస్తే..చిన్ననాటి కలలు వచ్చాయి.
నాకీవిధంగా రెండు,మూడు సార్లు జరిగింది.
మీరూ ప్రయత్నించండి..
ప్రయత్నించాక..మీ మీ అనుభవాలను ఒక కామెంటు రాసి పడెయ్యండి…
-వేంకట సత్యనారాయణ.
ఇంకా వ్యాఖ్యలు లేవు
Leave a reply