‘గోరింటాకు’ లో మీరాజాస్మిన్ నటన అద్భుతం.. పై వ్యాఖ్యలు:

రాసినది: sujata
డీడీ లోక్ సభా  చానెల్లో మీరా జాస్మిన్, ముమ్మట్టిల సినిమా ఒకటి చూసానండీ.. ఎంత బావుందో చెప్పలేను.  ఆ అమ్మాయి లో చాలా టాలేంట్ ఉంది.  ఏమి సినిమానో తెలియదు. మళయాళ భాష లో ఉంది.  మీరా జాస్మిన్ కి పెళ్ళయి ఒక కొడుకు కలిగాక, మమ్ముట్టి తో ప్రేమలో పడుతుంది. సినిమా నాకు పెద్ద అర్ధం కాలేదు గానీ మీరా జాస్మిన్ అదరగొట్టింది. అమాయకంగా, పిచ్చి పట్టిన ప్రేమికురాలిగా, భార్య గా,  తల్లి గా, చిన్న పిల్ల లా బేల గా చాలా బాగా నటించింది.  నిజ జీవితం లో  క్రిస్టియన్ అయినా లలితా సహస్త్రం బాగా చదువుతుంది ఈ సినిమాలో.  సినిమా చూసాకా, మన తెలుగు సినిమాల్లో ఎంత తక్కువ గా ఆమె టలెంట్ ను వాడుకుంటున్నారో అనిపించింది.

రాసినది: అబ్రకదబ్ర
గుడుంబా శంకర్ లో మీరాజాస్మిన్ నటన చూసి దడుచుకున్నాను. గోరింటాకులో బాగా చేసిందంటే విశేషమే. ఆమధ్యెప్పుడో జాతీయ అవార్డు కూడా వచ్చిందటగా ఆమెకి.