సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..

సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..

స్థలం : పంచ్ శీల్ సినిమా, నాగ్ పూర్, మహారాష్ట్ర
తేది: 6, జనవరి , 2009.  3.00 pm
చిత్రం: రబ్ నే బనాదీ జోడి..
  

చిత్రం మొదలవ్వటానికి ముందుగానే లోపలికి వెళ్ళి కూర్చున్నాను..
  ట్రైలర్ నడుస్తోంది. ఇంకొక ట్రైలర్ మొదలయ్యేటట్లనిపించింది.
 

National Anthem అని కనిపించగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు.
 

వెండితెర పై రెపరెపలాడుతున్న త్రివర్ణపతాకం.. వినిపిస్తున్న ‘జన గణ మన” జాతీయగీతం.  క్రింద తరగతి నుండి బాల్కనీ దాకా అందరూ, ఆఖరికి చంటి పిల్లలని ఎత్తుకొని కూడ  శ్రద్ధగా నిలుచున్న తీరు,ఏ మాత్రం కదలకుండా , జాతీయ గీతం పూర్తి అయిన తరువాతే కూర్చోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

8 comments so far

  1. indian on

    Wonderful!!!!!

  2. అరిపిరాల on

    అవునండి… మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చట్టం చేసిందక్కడ. ఇది నాగపూర్‌లోనే కాదు.. ముంబై మహానగరంలో కూడా సర్వ సాధారణ దృశ్యం. కానీ ఆ అనుభూతి అపూర్వం.

  3. yvk on

    It is very great to hear such patriotic gestures now a days.
    yv

  4. Sarath on

    Nice to know this.

  5. tejashreyus on

    here in chennai satyam theatre too our national anthem is shown ,even foreigners also stands for the anthem ….

  6. kiran on

    Jai Hind!!!!!!

  7. Dr.Acharya Phaneendra on

    మా చిన్ననాటి కాలంలో (1970వరకు) ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సినిమా హాళ్ళలో జాతీయ గీతం ప్రదర్శన ఉండేది. కాకపోతే సినిమా ప్రారంభానికి ముందు కాకుండా, సినిమా ప్రదర్శన పూర్తి అయిన తరువాత ఉండేది. ఓపిక లేని వారు నిలబడకుండా వెళ్ళిపోతుండేవారు. రాను రాను ఈ క్రమశిక్షణా రాహిత్యం మరింత పెరిగింది. దాంతో ప్రభుత్వం దానిని అదుపు చేయలేక ఆ ప్రదర్శననే ఆపుచేసింది. అదీ… మన వాళ్ళ దేశభక్తి!
    కానీ ఒక విషయం తెలుసా? మన జాతీయ గీతం ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ఇటీవల ఎంపికయింది. దీనికి గర్విస్తూ నేను వ్రాసిన ఒక టపా -
    ” Dr.Acharya Phaneendra” అన్న బ్లాగులో ఉంది. చూడండి.

  8. అబ్రకదబ్ర on

    బాగుంది. ఈ టపా ఓ సారి చదవండి.


Leave a reply