నాలుగైదేళ్ల క్రితం, ఫలానా తేదీకల్లా రాష్ట్రంలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్లనీ ఎంబాస్ చేసి తీరాలి (ఇష్టమొచ్చినట్లు రంగులతో అచ్చు వేయించుకోటం కాకుండా ఒక స్టాండర్డ్ ప్రకారం రేకులోకి ప్రెస్ చెయ్యటం) అని రూలేదో పెట్టి ఒకటే హడావిడి చేశారు కదా. షరా మామూలుగానే అదీ అమలవలేదన్న మాట!