ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం. ‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.

‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.

మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు

మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు

ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం 25-October-2009
‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.
అన్నట్టు మా అబ్బాయి పేరు : మాస్టర్ నిధీశ్,
పాత్ర : మీరాజాస్మిన్ కొడుకు,
పాత్ర నిడివి : సినిమా సెకండ్ హాఫ్ నుండి చివరి వరకు,
డైలాగులు :సుమారు ఇరవై,
డబ్బింగ్ : వాడి సొంత వాయిస్
- యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

నిధీశ్

నిధీశ్

నిధీశ్

7 comments so far

  1. నాగప్రసాద్ on

    మీ అబ్బాయి నటనెలా ఉన్నా, గోరింటాకు సినిమాలో అంతా సెంటిమెంటేనంట కదా. భరించడం కష్టం అనేసరికి ఈ సినిమా చూడ్డం మానేశాను. ఆ సినిమాలో మీ అబ్బాయి నటించిన ఏదైనా సన్నివేశాన్ని వీడియోగా ఈ పోస్టుకు జతచేసి ఉంటే బాగుండేది.

    పైవన్నీ పక్కన పెడితే, చివరి మూడు ఫోటోల్లో మీ అబ్బాయి అదుర్స్.

  2. బొల్లోజు బాబా on

    బాగు చాలా క్యూట్ గా ఉన్నాడు.
    నా ఆశీస్సులు

  3. ఆకాశ రామన్న on

    mee abbai chaala bagunnadu cinema baga borega undi

  4. shivannarayana on

    meeabbai chaala bagunnadu cinema bagabore

  5. శేఖర్ పెద్దగోపు on

    అవునండీ నాగ ప్రసాద్ గారన్నట్టు మీ బాబు వీడియోలు పెట్టుంటే బాగుండేది….ఇక్కడే చూసి మా స్పందన తెలపడానికి వీలుగా ఉండేది.
    గోరింటాకు సినిమా చూడాలంటే కర్చీఫ్ అవసరం ఉండదు…..ఏకంగా దుప్పటే చేత్తో పట్టుకుని చూడాలని మా పనమ్మాయి అంది…..అంతలా సెంటిమెంట్ పిండారంట……సినిమా చూడాలంటే కొంచేం గుండే ధైర్యం కావాలనుకుంటా!!!!!!

  6. krishna bollampalli on

    mee abbai natana bagundhi bavishat chalabaguntundhi.

  7. Nutakki Raghavendra Rao on

    Pl.try to keep some vedio klippings, we have missed it….Nutakki


Leave a reply