సాక్షి(నిన్నటి వార్త)-గుండె నిండా అభిమానం(నెంబర్ లోనూ ప్రత్యేకత)
సాక్షి(నేటి వార్త)-యాక్షన్ ప్లీజ్-ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?
నిన్నటి వార్త,అభిమానమట(ట్రాఫిక్ నిబంధనల వుల్లంఘన కాదట),
నేటి వార్త,ట్రాఫిక్ నిబంధనల వుల్లంఘనట..
పాఠకులూ,మీరే తేల్చండి…యేది వుల్లంఘనో…


Like this:
Be the first to like this post.
సంఖ్యాఫలకం మీది అంకెల్ని అలా రూపకల్పన చేయకూడదని ఆధికారిక నిబంధన ఉందా ? ఏమో మరి, నాకు నిజంగా తెలియదు. అందుకే అడుగుతున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దు.
Abhishek garu,Please visit
http://www.aptransport.org/html/registration-f-m-d-r-mm-v.htm
సూపర్ కంపేరిజన్ బ్రదరూ.. బోడిగుండుకీ మోకాలికి భలే ముడి పెట్టారు.
tiyyanitenugu గారూ, నా కామెంట్ కు వ్యాఖ్య వ్రాయడం మర్చిపోయారా?
భాస్కర రామి రెడ్డి గారు,నమస్కారం…నా మట్టుకు నాకు,రెండూ ట్రాఫిక్ నిబంధనల వుల్లంఘన అనే కచ్చితంగా అనిపించింది.నేనూ వైయస్సార్ అభిమానినే,కాని అలాంటి నెంబర్ ప్లేట్లు చూస్తే తట్టుకోలేను.ఏమీ అనుకోకండి.రెండూ ముడిపెట్టదగినవనే అనిపించింది,ముడిపెట్టాను.దాన్ని అంగీకరించడం/అంగీకరించకపోవడం మీఇష్టం.
mashi ko ka tegulu ma hi lo sumati